అమీర్ తో సినిమా నిజమే

మొత్తానికి అమీర్ ఖాన్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వచ్చిన వార్తలకు బ్రేక్ పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం విజయ్ సేతుపతి నటిస్తున్న ‘సంఘ తమిళన్‌’ సినిమా షూటింగ్ స్పాట్‌కు అమీర్ ఖాన్ వెళ్లడమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఎప్పుడు దీనిపై విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చాడు. మెల్బోర్న్ జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో విజయ్ సేతుపతి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న విజయ్ ఈ సినిమా పై క్లారిటీ ఇచ్చాడు. ‘సంఘ తమిళన్‌’ చిత్రీకరణ స్పాట్‌కు ఓ సారి ఆమీర్‌ఖాన్‌ వచ్చిన మాట నిజమే. ఆయనతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నా. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు.

మొత్తానికి కోలీవుడ్‌లో వైవిధ్య నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌ సేతుపతి.. ఇప్పుడు వేరే భాషల్లో కూడా నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. తెలుగు లో ఇప్పటికే సైరా లో నటించాడు. ఇంకా ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే మలయాళం చిత్రం ద్వారా కూడా అక్కడి ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు హిందీపై కూడా దృష్టి పెట్టాడు. చూద్దాం మరి అక్కడ ఈ హీరో ఎంత వరకు సక్సెస్ అవుతాడో..!

[subscribe]

[youtube_video videoid=_KipLav1W54]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =