టాప్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా నిర్మాణ సారథ్యం లో నితీష్ తివారీ, రవి ఉడయార్ దర్శకత్వంలో 1500 కోట్ల భారీ బడ్జెట్ తో మైథలాజికల్ మూవీ రామాయణ మూడు భాగాలుగా రూపొందనున్న విషయం తెలిసిందే. రామాయణ మూవీ లో రాముడిగా హృతిక్ రోషన్ ఎంపికయ్యారు. సీత క్యారెక్టర్ కై స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే యాప్ట్ అని చిత్ర నిర్మాతలు దీపిక తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.రామాయణ మూవీ ఫస్ట్ పార్ట్ 2021 సంవత్సరంలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ మూవీ ఓం శాంతి ఓం తో బాలీవుడ్ కు పరిచయమైన దీపిక నటించిన చాందిని చౌక్ టు చైనా, లవ్ ఆజ్ కల్, హౌస్ ఫుల్, కాక్ టైల్,రేస్ 2, ఏ జవానీ హై దివానీ, చెన్నై ఎక్స్ ప్రెస్, రామ్ లీలా,హ్యాపీ న్యూ ఇయర్, పికు , బాజీరావ్ మస్తానీ , పద్మావత్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. రామ్ లీలా, పికు మూవీస్ లో పెర్ఫార్మెన్స్ కు దీపిక బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. దీపిక ప్రస్తుతం చాపాక్, 83 మూవీ లను నటిస్తూ నిర్మిస్తున్నారు. సీత క్యారెక్టర్ కుదీపిక అంగీకారం తెలిపితే హృతిక్ రోషన్, దీపికజంటగా నటించే ఫస్ట్ మూవీ రామాయణ అవుతుంది.
[youtube_video videoid=sEhSFlIwavI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: