మ‌రో సారి వాయిదా ప‌డ్డ `బందో బ‌స్త్‌`

2019 Latest Telugu Film News, Suriya and KV Anand Movie Bandobast Release postponed Once Again, Suriya Bandobast Release Postponed, Bandobast Movie Postponed, Bandobast Release Postponed Once Again, Bandobast Release Date, Bandobast Release Latest News, Suriya Upcoming Movie postponed, Bandobast new movie release date postponed, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates

`వీడొక్క‌డే`, `బ్ర‌ద‌ర్స్‌` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత కోలీవుడ్ స్టార్ సూర్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కేవీ ఆనంద్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా `బందో బ‌స్త్‌`. త‌మిళంలో `కాప్పాన్‌` పేరుతో రూపొందిన ఈ అనువాద చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్‌లాల్‌తో పాటు ఆర్య‌, సాయేషా సైగ‌ల్, బొమ‌న్ ఇరాని కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హేరిస్ జైరాజ్ సంగీత‌మందించిన ఈ సినిమాని తొలుత ఆగ‌స్టు 15న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆగ‌స్టు 30కి వాయిదా వేశారు. కాగా… లేటెస్ట్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ ప్ర‌కారం ఈ సినిమాని మ‌రో మూడు వారాల పాటు వాయిదా వేశార‌ని తెలిసింది. అంటే… సెప్టెంబ‌ర్ 20కి ఈ సినిమా విడుద‌ల తేదిని ఫిక్స్ చేశార‌ని టాక్‌. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదిపై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=g9vggctdK-s]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.