కత్తి తమిళ మూవీ బాలీవుడ్ రీమేక్

Akshay Kumar to Remake Tamil Blockbuster Movie Kaththi, 2019 Latest Telugu Film News, Vijay starrer Kaththi to be Remade in Bollywood, Kaththi Tamil Movie to Remake in Bollywood, Akshay Kumar to star in Hindi remake of Vijay 2014 film Kaththi, Akshay Kumar may reprise Vijay role in Hindi, Kaththi Movie remake Latest Updates, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates

AR మురుగదాస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందిన కత్తి తమిళ మూవీ 2014 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించింది. కత్తి మూవీ తెలుగు రీమేక్ ఖైదీ నెం 150 మూవీ మెగా స్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ గా రూపొంది రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతమైంది. ఇప్పుడు కత్తి తమిళ మూవీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా హిందీ లో రీమేక్ కానుంది. హీరో అక్షయ్ కుమార్ పలు దక్షిణాది మూవీస్ రీమిక్స్ లలో నటించి విజయాలు సొంతం చేసుకున్నవిషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వయా కామ్ 18 బ్యానర్ పై జగన్ శక్తి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా కత్తి రీమేక్ మూవీ ఇక్కా పేరుతో హిందీ లో రూపొందనుంది. చీనీ కమ్ , ఇంగ్లీష్ వింగ్లీష్, పా వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన జగన్ శక్తి దర్శకుడిగా మారి అక్షయ్ కుమార్ హీరోగా మిషన్ మంగళ్ మూవీ ని రూపొందించారు. మిషన్ మంగళ్ మూవీ రిలీజ్ కు సిద్ధం గా ఉంది. దర్శకుడిగా జగన్ శక్తి తన మొదటి మూవీ ని అక్షయ్ కుమార్ హీరోగా రూపొందించారు. రెండవ మూవీ ని కూడా అక్షయ్ తో రూపొందించడం విశేషం.

[subscribe]

[youtube_video videoid=w-ZjB-5u_hQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − one =