“లక్ష్మీ బాంబ్ ” మూవీ విలన్

2019 Latest Telugu Movie News, Tarun Arora plays Villain role in Akshay Kumar Laxmmi Bomb Movie, THIS Jab We Met actor to play villain in Akshay Kumar Laxmmi Bomb, Tarun Arora To Play Negative role in Laxmmi Bomb, Laxmmi Bomb Movie latest Updates, Laxmmi Bomb Upcoming movie Updates, Telugu Flim Updates, Telugu flimnagar, Tollywood Cinema Latest News
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమిళ భాషలో రూపొందిన హారర్ కామెడీ మూవీ ముని 2, తెలుగు డబ్బింగ్ వెర్షన్ కాంచన మూవీస్ ఘనవిజయం సాధించాయి. కాంచన మూవీ హిందీ భాషలో రీమేక్ అవుతుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న లక్ష్మీ బాంబ్ మూవీ 2020 సంవత్సరం జూన్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. కియారా అద్వానీ కథానాయిక. హీరో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా మొదటిసారి లక్ష్మీ బాంబ్ మూవీ లో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ ట్రాన్స్ జండర్ ఘోస్ట్ గా నటిస్తున్నారు. విలన్ గా తరుణ్ అరోరా ఎంపికయ్యారు. సూపర్ హిట్ జబ్ ఉయ్ మెట్ హిందీ మూవీ లో నటించిన తరుణ్ అరోరా బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ నెం 150 మూవీ లో విలన్ గా నటించారు. తరుణ్ అరోరా పలు తెలుగు, తమిళ మూవీస్ లో ప్రతినాయకుడిగా నటించారు. లక్ష్మీ బాంబ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజయిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ తోనే లక్ష్మీ బాంబ్ మూవీ పై అంచనాలు పెరిగాయి.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=7kmmytkpGlA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.