సెన్సార్ కంప్లీట్ చేసుకున్న రాజ్ దూత్

Rajdooth Movie Censor Report,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Cinema Updates 2019,Telugu Film News,Rajdooth Movie Updates,Rajdooth Telugu Movie Latest News,Rajdooth Movie Censor Verdict,Rajdooth Telugu Movie Completed Censor Formalities,#Rajdooth
Rajdooth Movie Censor Report

దివంగత నటుడు రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా ‘రాజ్‌ దూత్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నారు చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ను సొంతం చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవలే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మేఘాంశ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి.

కాాగా కార్తీక్‌, అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు గా నటిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో సుదర్శన్‌, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్‌, ఏడిద శ్రీరామ్‌, దేవిప్రసాద్‌, అనిష్‌ కురివిళ్ళ, మనోబాల, వేణుగోపాల్‌, దువ్వాసి మోహన్‌, సూర్య, రవివర్మ, చిత్రం శ్రీను, వేణు తదితరులు నటిస్తున్నారు. వరుణ్ సునీల్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=Dp644lyVaDo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =