తమిళ బ్యూటీ టాలీవుడ్ లో బిజీ

2019 Latest Telugu Movie News, Tamil Heroine Nivetha Pethuraj Gets Busy in Tollywood, Nivetha Pethuraj Busy With Tollywood Projects, Nivetha Pethuraj Upcoming Telugu Films, Actress Nivetha With Ram Movie, Nivetha Pethuraj got Interesting Project, Nivetha Pethuraj to Pair Up with Ram Pothineni, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Tamil Heroine Nivetha Pethuraj Gets Busy in Tollywood

ఒరునాళ్ కూత్తు తమిళ మూవీ తో కోలీవుడ్ లో ఎంటరయిన తమిళ బ్యూటీ నివేత పేతురాజ్ నటించిన ఫస్ట్ ఇండియన్ స్పేస్ మూవీ టిక్ టిక్ టిక్ తమిళంలో ఘనవిజయం సాధించింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. మెంటల్ మదిలో వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన నివేత నటించిన చిత్రలహరి, బ్రోచేవారెవరురా మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నివేత పేతురాజ్ నటించిన 3 తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కథానాయకుడిగా రూపొందుతున్న సంగ తమిళన్ లో నివేత ఇద్దరు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న మూవీ AA 19 లో ఒక హీరోయిన్ గా నటిస్తున్న నివేత
AA 20 మూవీ ఐకాన్ లో కూడా అవకాశం ఉందని సమాచారం. స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వం లో రామ్ హీరోగా రూపొందే మూవీ లో నివేత హీరోయిన్ గా ఎంపికయ్యారు. తెలుగు, తమిళ మూవీస్ తో నివేత బిజీగా ఉన్నారు.

[subscribe]

[youtube_video videoid=Xfc86QVOW3k]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + sixteen =