ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో క‌ళ్యాణ్ రామ్ మూవీ

Kalyan Ram Latest Movie Title Revealed
Kalyan Ram Latest Movie Title Revealed

ఇటీవ‌ల‌ ‘118’తో మ‌రో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్… ప్రస్తుతం సతీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కళ్యాణ్ సరసన పంజాబీ భామ మెహరీన్ కథానాయికగా నటిస్తుండగా… గోపిసుందర్ బాణీలు సమకూరుస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ రోజు (జూలై 5) క‌ళ్యాణ్ రామ్ పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి ‘ఎంత మంచి వాడవురా’ అనే టైటిల్‌ను క‌న్‌ఫ‌ర్మ్‌ చేసారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో 17వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాతో… ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=77uSRTyvA2k]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − eleven =