సాహో నుండి త్వరలో ఫస్ట్ సాంగ్ టీజర్

2019 Latest Telugu Movie News, Saaho First Song Teaser Out, saaho first single teaser out soon , Saaho lyrical song, Saaho official Song teaser released, Saaho movie songs, Saaho movie Latest Updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Saaho First Song Released, Saaho Telugu movie songs,psycho saiyaan song From Saaho Movie
saaho first single teaser out soon

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ కమ్ భారీ యాక్షన్ మూవీ సాహో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంగిపు దశకు వచ్చేయడంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టనున్నారు. ఇక ఈసినిమా అప్ డేట్స్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు కాస్త ఊరటనిచ్చేందుకు ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేయగా.. అది ఎన్నిసంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తాజాగా మరో సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ‘ద సైకో సయ్యాన్’ అనే పాట టీజర్ ను త్వరలో రిలీజ్ చేయనున్నారు.

 

View this post on Instagram

 

Hey darlings… It’s time for the First Song of SAAHO… The teaser of “The Psycho Saiyaan” will be out soon..

A post shared by Prabhas (@actorprabhas) on


ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ సరసన కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగష్ట్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఈపాట ఎన్నిరికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=rDoFiOjoC2Y]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here