రాజ్ దూత్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Meghamsh Starrer RajDooth Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,RajDooth Movie Trailer,RajDooth Telugu Movie Trailer,RajDooth Theatrical Trailer,RajDooth Movie Updates,RajDooth Telugu Movie Latest News,#RajDoothTrailer,RajDooth Movie Theatrical Trailer Out
RajDooth Movie Theatrical Trailer Out

MLV సత్యనారాయణ (సత్తిబాబు ) నిర్మాణ సారథ్యంలో లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అర్జున్ – కార్తీక్ దర్శకత్వంలో రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి, నక్షత్ర జంటగా రూపొందిన రాజ్ దూత్ మూవీ జులై నెలలో రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన రాజ్ దూత్ మూవీ కి వరుణ్ సునీల్ సంగీతం అందించారు. బాల నటుడిగా నటించిన మేఘాంశ్ ఈ మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బైక్ నేపథ్యం లో రూపొందిన రాజ్ దూత్ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజ్ దూత్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు రిలీజయి ఇంప్రెస్ చేసింది. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. మేఘాంశ్ శ్రీహరి తన స్టైలిష్ లుక్స్ తో శ్రీహరి ని తలపిస్తున్నారు. రాజ్ దూత్ మూవీ మేఘాంశ్ కు హీరోగా శుభారంభం కావాలని కోరుకుందాం.

[subscribe]

[youtube_video videoid=bjbBVgc2Frs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 5 =