బన్నీ-త్రివిక్రమ్ సినిమా కోసం రెండు తేదీలు

2019 Latest Telugu Movie News,allu arjun and trivikram movie team considering two release dates, allu arjun and trivikram movie Release date, allu arjun new movie news, allu arjun new movie release updates, trivikram movie release date , Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
allu arjun and trivikram movie team considering two release dates

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరపుకుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో అప్పుడే రెండు తేదీల గురించి చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా.. జనవరి 11వ తేదీన కానీ 13వ తేదీన కానీ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ రెండు తేదీలను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు తీదీలలో ఒక తేదీని త్వరలోనే ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=U-sCD-aCa6o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =