వాల్మీకి మూవీ ప్రీ టీజర్ కు డేట్ ఫిక్స్

#Valmiki, #ValmikipreTeaser, 2019 Latest Telugu Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Valmiki Movie Latest News, Valmiki Movie Pre Teaser, Valmiki Telugu Movie Pre Teaser, Valmiki Telugu Movie Updates, Varun Tej Valmiki Movie Pre Teaser To Be Out Soon, Varun Tej Valmiki pre Teaser
Varun Tej Valmiki Movie Pre Teaser To Be Out Soon

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా యాక్షన్ కామెడీ థ్రిల్లర్ వాల్మీకి మూవీ రూపొందుతుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండ కు తెలుగు రీమేక్ మూవీ వాల్మీకి. హీరో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న ఈ మూవీ లో పూజ హెగ్డే కథానాయిక. తమిళ హీరో అధర్వ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్మీకి మూవీ కి మిక్కీ J మేయర్ సంగీతం అందిస్తున్నారు. వాల్మీకి మూవీ ప్రీ టీజర్ జూన్ 24 వతేదీ 5. 18 PM రిలీజ్ కానుంది. F 2 వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వరుణ్ తేజ్ నటించే వాల్మీకి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. వాల్మీకి మూవీ ప్రీ టీజర్ చూపించడానికి ఆగలేక పోతున్నా అంటూ దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.

[subscribe]

[youtube_video videoid=AmUiWXi7QeI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + one =