మ‌రో టాలెంటెడ్ డైరెక్టర్‌తో నేచుర‌ల్ స్టార్‌?

Telugu Filmnagar, Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates, 2019 Latest Telugu Movie News ,Nani To Work With Another Talented Director, Nani upcoming movie updates, Nani latest movie news, Natural star Nani next project details, Actor Nani next movie Schedules, Nani to team up with director Chandra Sekhar Yeleti For next, director Chandra Sekhar Yeleti next Film with Actor Nani
Nani To Work With Another Talented Director

ప్ర‌స్తుతం విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `గ్యాంగ్ లీడ‌ర్‌`, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ డైరెక్ష‌న్‌లో `వి` చిత్రాలు చేస్తున్న నేచుర‌ల్ స్టార్ నాని… మ‌రో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌తో జ‌ట్టుకట్ట‌నున్న‌ట్లు టాలీవుడ్ టాక్‌. ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు… చంద్ర‌శేఖ‌ర్ యేలేటి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… `ఐతే`, `అనుకోకుండా ఒక రోజు`, `ఒక్క‌డున్నాడు`, `ప్ర‌యాణం`, `సాహ‌సం`, `మ‌న‌మంతా`… ఇలా ప‌లు వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను రూపొందించిన చంద్ర‌శేఖ‌ర్ యేలేటి తాజాగా నాని కోసం ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేసాడ‌ట‌. కథ నచ్చడంతో నాని కూడా ఈ ప్రాజెక్ట్‌కు వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు సమాచారం. కాగా, ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ‌ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించ‌నున్నట్టు తెలుస్తోంది. `గ్యాంగ్ లీడ‌ర్‌`, `వి` పూర్తైన వెంటనే చంద్రశేఖర్ యేలేటి సినిమాను ప్రారంభించే పనిలో ఉన్నాడట నాని. రాబోయే రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవ‌కాశం ఉంది.

[subscribe]

[youtube_video videoid=FMwGC9-TIhQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − five =