అశ్వమేథం టీజర్ రిలీజ్

Ashwamedham Movie Teaser Out Now

నితిన్ ద‌ర్శ‌కత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను, ఓ పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంటెన్స్‌ స్పై థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇంకా శివాంగి, సుమ‌న్, ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిషోర్, సాన్యా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఔరోస్‌ అవతార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఐశ్వ‌ర్య యాద‌వ్, ప్రియా నాయ‌ర్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చ‌ర‌ణ్ అర్జున్ ఈ సినమాకు సంగీతాన్ని అందిస్తుండగా.. జయపాల్‌ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయనున్నారు.

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు : నితిన్ .జి
మ్యూజిక్ : చరణ్ అర్జున్
ఎడిటర్ : తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్ : జేకే మూర్తి
సినిమాటోగ్రాఫర్ : ఎన్. జయపాల్ రెడ్డి
ఫైట్స్ : శ్రీ & రామకృష్ణ
కో డైరెక్టర్ : ఉస్మాన్
స్టోరీ స్క్రీన్ ప్లే : జగదీష్ మెట్ల

[subscribe]

[youtube_video videoid=TLw2aT5HA6M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =