సవారి మూవీ ఫస్ట్ లుక్ విడుదల

2019 Latest Telugu Movie News,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News ,#Savaari,Savaari First Look,Savaari Telugu Movie First Look,Actor Nandu Savaari Movie First Look Released,Hero Nandu Savaari Telugu Movie First Look Revealed
Nandu Savaari Movie First Look Out Now

సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన గ్రా . బందం రేగడ్ షార్ట్ ఫిల్మ్ యు ట్యూబ్ లో ఘనవిజయం సాధించింది. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, నిషా ఫిల్మ్స్ బ్యానర్ పై సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక శర్మ జంటగా జంతు నేపథ్యంలో న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ సవారి రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సవారి మూవీ లో గుర్రం పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. సవారి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు రిలీజయింది. టైటిల్ కు తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ ను డిజైన్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని, సవారి మూవీ పై ఆసక్తిని కలిగించింది. సవారి మూవీ కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరక్షన్ సాహిత్ మోత్కూరి.

[subscribe]

[youtube_video videoid=rhpomOKWGC8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eight =