నిర్మాతగా పవన్ చెర్రీతో మూవీ..!

2019 Latest Telugu Movie News, Pawan Kalyan To Produce Ram Charan Movie, Pawan Kalyan to get back into production with Ram Charan film, Pawan Kalyan will get back into production, Pawan kalyan latest news, Pawan Kalyan to work with Ram Charan, Ram charan upcoming movie news, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Pawan Kalyan To Produce Ram Charan Movie

త్రివిక్రమ్ డైరెక్షన్ .. పవన్ కళ్యాణ్ నిర్మాత.. రామ్ చరణ్ హీరో.. ఆహా ఈ కాంబినేష్ ఊహించుకోవడానికి ఎంత బావుంది. అలాంటిది ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోవడాకి చాలా బావుంది కదా. అలాంటి వార్తే ఇప్పుడు టాలీవుడ్ వేదికగా చక్కర్లు కొడుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమాలు మానేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాదు తాను మళ్లీ సినిమాలు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పుడు కూడా పవన్ తాను ఇకపై సినిమాలు చేసేది లేదని… తన జీవితం మొత్తం రాజకీయాలకే అంకితం అని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఎన్నికలు అయిపోయాయి.. ఇప్పుడు మళ్లీ పవన్ రీఎంట్రీ పై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి హీరోగా కాదు.. నిర్మాతగా పవన్ మారనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తాను నిర్మాతగా .. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తీయమని త్రివిక్రమ్ ను అడిగినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.. త్రివిక్రమ్ బన్నీతో ఓ మూవీ చేస్తున్నాడు. వీరిద్దరూ సినిమాలు అయిపోయిన తరువాత ఈ సినిమా వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఇది కేవలం రూమర్ మాత్రమేనా నిజంగానే ఆ ఆలోచన ఉందా అన్నది మాత్రం ఇంకా తెలీదు. దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం వీరి ముగ్గురిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=x0VTyt7CemI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 9 =