మ‌రో వైవిధ్య‌భ‌రిత పాత్ర‌లో అనుష్క‌

Anushka Shetty To Play An Interesting Role In Nishabdam Movie, 2019 Latest Telugu Movie News, Anushka Shetty To Play Interesting Role, Anushka Shetty latest movie updates, Anushka Shetty next project details, actress Anushka Shetty New Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Anushka Shetty To Play Interesting character in upcoming movie, Nishabdam Movie updates, Anushka Shetty role in Nishabdam Movie, Nishabdam telugu movie latest news
Anushka Shetty To Play An Interesting Role In Nishabdam Movie

నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు చిరునామాగా నిలుస్తూ… ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయిక అనుష్క. ‘భాగమతి’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్… ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే మ‌ల్టిలింగ్వ‌ల్ మూవీలో నటిస్తోంది. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరుతో రూపొందుతున్న‌ ఈ చిత్రం తమిళ‌, కన్నడ‌, మలయాళ భాషలతో పాటు హిందీ, ఆంగ్ల‌ భాషల్లో కూడా విడుదల కానుంది. మాధవన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి… హేమంత్ మధుకర్ (‘వస్తాడు నారాజు’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్ప‌టికే 25 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో అనుష్క ఆర్ట్ లవర్‌గా వైవిధ్యమున్న పాత్రలో కనిపించనుందట. అంతేకాదు ఈ సినిమాలో అనుష్క పాత్రే హైలైట్‌గా నిలవనుందని చెబుతున్నారు. మాధవన్ సెల్లో ప్లేయర్‌గా న‌టించ‌నున్న‌ట్టు ప్ర‌చారం సాగుతున్న ఈ చిత్రంలో… సుబ్బరాజు, అంజలి, షాలినీ పాండేతో పాటు హాలీవుడ్ నటుడు మైఖెల్ మేడ్‌సన్ కూడా కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు.

మ‌రి… కొత్త త‌ర‌హా పాత్ర‌లో అనుష్క ఏ మేర‌కు అల‌రిస్తుందో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=maAiixIZotg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =