సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెలుగు మూవీ

2019 Latest Telugu Movie News, Sandeep Reddy Vanga Planning To Direct A Telugu Movie Again, Sandeep Reddy Vanga upcoming Movie Updates, Sandeep Reddy Vanga next movie in telugu, Director Sandeep Reddy Vanga planning new movie in telugu, Director Sandeep Reddy Vanga latest news,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Sandeep Reddy Vanga Planning To Direct A Telugu Movie Again

స్వఛ్చమైన ప్రేమ లోని తీవ్రత, అది విఫలమైనప్పుడు కలిగే బాధ వంటి నేపథ్యం లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా ఒక వినూత్న ప్రేమకథ గా అర్జున్ రెడ్డి మూవీ రూపొందింది. 2017 సంవత్సరంలో రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో విజయ్ దేవరకొండ సినీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. సూపర్ హిట్ అర్జున్ రెడ్డి మూవీ తమిళ భాషలో రీమేక్ అయి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా అర్జున్ రెడ్డి మూవీ కబీర్ సింగ్ గా హిందీ లో రీమేక్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కబీర్ సింగ్ హిందీ మూవీ ఈరోజు రిలీజయి, స్టీరియో టైప్ ప్రేమకథలకు చెక్ పెట్టి, ఒక సరికొత్త ప్రేమకథ గా అవతరించి ఘనవిజయం సాధించింది. కబీర్ సింగ్ మూవీ ప్రమోషన్స్ లోని ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూ లో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ … కబీర్ సింగ్ తరువాత తన దర్శకత్వంలో తెలుగు మూవీ ఉంటుందని, క్రైమ్ డ్రామా నేపథ్యం లో ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నానని , పాన్ ఇండియా డైరెక్టర్ కంటే తెలుగు డైరెక్టర్, హిందీ డైరెక్టర్ గా పిలిపించుకోవడం తనకు ఇష్టం అన్నారు. సందీప్ రెడ్డి రూపొందించే తెలుగు మూవీ లో సూపర్ స్టార్ మహేష్ నటించే ఉంది. కొంతకాలం క్రితం వారిద్దరూ ఒక మూవీ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే.

[subscribe]

[youtube_video videoid=llV-auefhRs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 16 =