అనిల్ రావిపూడి దర్శకత్వం లో మెగా హీరో సాయి తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన సుప్రీమ్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సాయి తేజ్ హీరోగా రూపొందే మూవీ కి రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మారుతి దర్శకత్వం లో సాయి తేజ్, రాశీఖన్నాజంటగా రూపొందే మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. సాయి తేజ్ తో రెండవ సారి రాశీఖన్నా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిట్ మూవీ ఊహలు గుసగుస లాడే తో టాలీవుడ్ కు ఎంటరయిన రాశీఖన్నా నటించిన బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ మూవీస్ ఘనవిజయం సాధించాయి. సక్సెస్ ఫుల్ మూవీ ఇమైక్క నోడిగళ్ తో కోలీవుడ్ లో ప్రవేశించిన రాశీఖన్నా, నెంబర్ ఆఫ్ మూవీస్ తో కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. KS రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ వెంకీమామ మూవీ లో హీరో నాగ చైతన్య కు జంటగా నటిస్తున్నారు.
[youtube_video videoid=uBOUURSm-S0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: