” క్లాప్ ” కొట్టిన నాని, ఇళయరాజా

Aadhi Pinisetty New Movie CLAP Launched,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Aadhi Pinisetty CLAP Movie Launched By Nani,CLAP Movie Launched,Aadhi Pinisetty New Movie Titled as CLAP,Aadhi Pinisetty Next Film Title CLAP,Aadhi Pinisetty Upcoming Film Updates
Aadhi Pinisetty New Movie CLAP Launched

బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్ పై ఆది పినిశెట్టి హీరోగా పృథ్వి ఆదిత్య దర్శకత్వం లో స్పోర్ట్స్ నేపథ్యం లో రూపొందనున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం క్లాప్ ఈ రోజు ప్రారంభమైంది. తెలుగు వెర్షన్ కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా క్లాప్ కొట్టగా, తమిళ వెర్షన్ కు హీరో నాని క్లాప్ కొట్టారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్విచ్ ఆన్ చేశారు. ఆకాంక్ష సింగ్ కథానాయిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్ చిత్రయూనిట్ కు స్క్రిప్ట్ అందజేశారు. నాయకుడు, ప్రతినాయకుడు గానే కాకుండా ఎటువంటి ఏ క్యారెక్టర్ నైనా అవలీలగా పోషించే ఆది పినిశెట్టి డిఫరెంట్ జానర్ మూవీస్ లో నటించారు. స్పోర్ట్స్ జానర్ మూవీ లో ఆది పినిశెట్టి మొదటిసారి నటిస్తున్నారు. PMM ఫిల్మ్స్, జి .మనోజ్, జి .హర్ష (కట్స్ &గ్లోరీ స్టూడియోస్ ) క్లాప్ మూవీ కి సహ నిర్మాతలు.

[subscribe]

[youtube_video videoid=A6fPgLQd6to]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − one =