నేను అప్పుడు రిటైర్ అవుతా

Taapsee Announces her Retirement Time,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Taapsee Praises Bollywood Star Akshay Kumar,Taapsee Pannu About Akshay Kumar,Actress Taapsee Appreciates Akshay Kumar,Taapsee Latest News,Taapsee Idolizes Akshay Kumar
Taapsee Announces her Retirement Time

తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది తాప్సీ. తెలుగులో సినిమాల సంఖ్య తగ్గినా.. హిందీలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అక్కడ ఈ భామ తీసిన సినిమాలు కాస్త హిట్ అవుతుండటంతో ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. బ‌ద్లా సినిమాతో మ‌రోసారి న‌టిగా స‌త్తా చూపించింది. ప్ర‌స్తుతం మ‌రో మూడు సినిమాల‌తో బిజీ అయిపోయింది తాప్సీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ అక్షయ్ కుమార్ గురించి చెబుతూ అతనిపై ప్రశంసలు కురిపించింది. ఈ సందర్బంగా అక్షయ్ కుమార్ గురించి చెబుతూ.. అక్షయ్ సాధించిన దాంట్లో సగం సాధించినా చాలు.. అంత సాధిస్తే నేను రిటైర్ అవ్వొచ్చు.. తను తన జీవితంలో చాలా చేశారు.. అని పొగడ్తలు కురిపించింది. వీరిద్దరూ కలిసి నామ్ షబానా, బేబీ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మిషన్ మంగల్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీలో కృతికా అగ‌ర్వాల్ పాత్ర‌లో తాప్సీ న‌టిస్తున్న‌ది..

[subscribe]
[youtube_video videoid=4YmHHrFSHYA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.