‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ రిలీజ్ డేట్ ఫిక్స్

Agent Sai Srinivasa Athreya Movie Gets a Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Athreya Movie Release Date Locked,Agent Sai Srinivasa Athreya Movie Release Date Announced,Athreya Movie Release Date Revealed,Athreya Movie Release Date Fixed,Athreya Movie Release Date Confirmed,Athreya Movie Latest Update
Agent Sai Srinivasa Athreya Movie Gets a Release Date

స్వరూప్‌ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్నఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా తాజాగా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. ఈనెల 21 (జూన్ 21) వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ‘మళ్ళీరావా’ చిత్రాన్ని నిర్మించిన రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మిస్తున్నారు. మార్క్ కె.రాబిన్ సంగీతం అందించగా.. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫి అందించారు. ఈ సినిమాలో నవీన్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. మరి చూద్దాం ఈసినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..!

సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: స్వరూప్ RSJ
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క
సంగీతం: మార్క్ K రాబిన్ (Awe! fame)
సినిమాటోగ్రాఫర్: సన్నీ కురపాటి
సౌండ్: నాగార్జున తాళ్లపల్లి(C/O Kancherapalem fame)
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం

[subscribe]

[youtube_video videoid=eL3aCEAYKSs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 2 =