హీరో కృష్ణ బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు మూవీ ఈ రోజు ప్రఖ్యాత దర్శకుడు K. రాఘవేంద్ర రావు క్లాప్ తో లాంఛనం గాప్రారంభమైంది. లక్కీ స్టార్ రష్మిక మందన్న కథానాయిక కాగా సీనియర్ హీరోయిన్స్ విజయ శాంతి, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ 2020 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మహర్షి మూవీ తో సిల్వర్ జూబ్లీ ఎరా ను కంప్లీట్ చేసుకున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ తో గోల్డెన్ జూబ్లీ ఎరా లో అడుగు పెడుతున్నారు.సరిలేరు నీకెవ్వరు మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం.
[subscribe]
[youtube_video videoid=zbUaqedhYMQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: