గొరిల్లా ట్రైలర్ రిలీజ్

Gorilla Movie Tamil Trailer Out,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Film News,Gorilla Trailer,Gorilla Movie Trailer,Gorilla Tamil Movie Official Trailer,Gorilla Tamil Movie Theatrical Trailer,Jiiva New Movie Gorilla Trailer,#GorillaTrailer
Gorilla Movie Tamil Trailer Out

డాన్ శాండీ దర్శకత్వంలో జీవా హీరోగా, షాలినీ పాండే హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా గొరిల్లా. ఈసినిమాను గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఆల్ ఇన్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జూన్ 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా కోసం థాయ్‌ల్యాండ్‌లోని సాముట్ ట్రైనింగ్ సెంట‌ర్‌లో శిక్ష‌ణ పొందిన కాంగ్ అనే గొరిల్లాను ఉపయోగించారు. కాగా ఇంకా ఈ సినిమాలో రాధా ర‌వి, యోగిబాబు, రాజేంద్ర‌న్‌, రాందాస్‌, స‌తీష్‌, వివేక్ ప్ర‌స‌న్న‌త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించగా.. శ్యామ్‌.సి.ఎస్‌. సంగీతం అందిస్తున్నారు. కెమెరా: ఆర్‌.బి.గురుదేవ్‌, ఎడిటింగ్‌: ఆంథోని. ఎల్‌.రూబెన్‌, నిర్మాత‌: గంగా శ‌బ‌రీష్ రెడ్డి, ర‌చ‌న – స్క్రీన్‌ప్లే: డాన్ శాండే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఉమేష్‌.టి.ప్ర‌ణ‌వ్‌.

[subscribe]

[youtube_video videoid=N9mqvyB-Xbw]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.