మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ లో ఐశ్వర్యా రాయ్

Aishwarya Rai in Mani Ratnam Ponniyan Selvan,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mani Ratnam and Nani Combination Movie On Charts,Aishwarya Rai and Nani New Movie Updates,Aishwarya Rai and Nani Latest Movie Update,Aishwarya Rai Role in Mani Ratnam Project,Aishwarya Rai Bachchan To Play Nandini In Ponniyin Selvan
Aishwarya Rai in Mani Ratnam Ponniyan Selvan

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ మూవీ . చాలా కాలం గా కల్కి కృష్ణ మూర్తి రచన పొన్నియిన్ సెల్వన్ ను తెరకెక్కించాలని మణిరత్నం కోరిక. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో చోళా డైనాస్టీ నేపథ్యంలో రూపొందే ఈ మూవీ లో విక్రమ్, కార్తీ, జయం రవి తారాగణం. విలక్షణ నటుడు మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటించనున్నారు. మోహన్ బాబునకు జోడీగా ఐశ్వర్యా రాయ్ ఎంపికయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఇరువర్ మూవీ ద్వారా ఐశ్వర్యా రాయ్ హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఆయన దర్శకత్వం లో రూపొందిన గురు, రావణన్ మూవీస్ లో నటించారు. 9 సంవత్సరాల తరువాత మణిరత్నం మూవీ లో నటిస్తున్నందుకు ఐశ్వర్యా రాయ్ ఆనందం ఆమె మాటలలోనే .. మణిరత్నం సార్ మూవీ లో సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా, థ్రిల్లింగ్ గా ఉందని, గురువు గారితో పనిచేయాలని అతృతతో ఎదురు చూస్తున్నానని బ్యాక్ టు స్కూల్ అని ఐశ్వర్యా రాయ్ అన్నారు. పొన్నియిన్ సెల్వన్ మూవీ కో ప్రొడ్యూస్ చేయడానికై జియో స్టూడియోస్ తో మణిరత్నం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మూవీ ఈ సంవత్సరం ఆఖరులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

[subscribe]

[youtube_video videoid=vqFd31rA7Zk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.