పవన్ తో బండ్ల గణేష్ సినిమా?

Bandla Ganesh To Bring Back Pawan Kalyan,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Pawan Kalyan Back To Films,Pawan Kalyan Return to Movies,Power Star Pawan Kalyan Back To Film Industry,Pawan Kalyan To Return To Cinema Akin To Chiranjeevi?,Bandla Ganesh Planning a With Pawan Kalyan
Bandla Ganesh To Bring Back Pawan Kalyan

సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాల్లో మునిగిపోయారు పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం చెందిన తరువాత… ఇప్పుడు మళ్లీ పవన్ సినీ ఎంట్రీపై వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే పవన్ తో సినిమా చేయాలన్న ప్లాన్ తో పలువురు నిర్మాతలు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు గతంలో పవన్ కుఅడ్వాన్స్ లు ఇచ్చిన పలు పెద్ద ప్రొడక్షన్ సంస్థలు కూడా పవన్ తో సినిమా తీసే యోచనలో ఉన్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా… ఇప్పుడు మరో హాట్ టాపిక్ ఫిలింవర్గాల్లో వినిపిస్తోంది. నిర్మాత,నటుడు బండ్ల గ‌ణేష్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. అందుకోసం ప‌వ‌న్‌కు భారీ రెమ్యునేష‌న్ కూడా ఆఫ‌ర్ చేశాడ‌ంటున్నారు. ఇంతకీ ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా…? మాస్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి శ్రీను అని టాక్‌. అంతేకాదు.. ఈ సినిమా మొత్తాన్ని కూడా తను చెప్పిన బడ్జెట్ లోనే పూర్తి చేయాలన్న కండీషన్ పెట్టాడట బండ్ల గ‌ణేష్. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]
[youtube_video videoid=aTaO47Fsq9M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 8 =