సూపర్ హిట్ మూవీ ఏ మాయ చేసావె తో నటుడు గా టాలీవుడ్ కు పరిచయమైన సుధీర్ బాబు, శివ మనసులో శృతి మూవీ ద్వారా హీరోగా మారారు. ప్రేమకథాచిత్రమ్ మూవీ తో విజయం సాధించారు. సమ్మోహనం, నన్ను దోచుకుందువటే వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో మల్టీ స్టారర్ V మూవీ రూపొందనుంది. ఆ మూవీ లో నాని తో కలసి సుధీర్ బాబు నటిస్తున్నారు. పుల్లెల గోపిచంద్ బయోపిక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
V మూవీ లో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ అబ్స్ తో కనిపించనున్నారు. వెయిట్ లాస్ ఫోటో ను సుధీర్ బాబు ఇన్ స్టా గ్రామ లో పోస్ట్ చేశారు.సిక్స్ ప్యాక్ అబ్స్ కు సుమారు 45 రోజులు పడుతుంది. ఆ ఫీట్ ను 25 రోజుల్లో సాధించినట్టు సుధీర్ బాబు ట్వీట్ చేశారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో రూపొందనున్న V మూవీ సుధీర్ బాబు సినీ కెరీర్ లో మైల్ స్టోన్ గా మారాలని కోరుకుందాం.
[subscribe]
[youtube_video videoid=PnhruMNHgxs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: