సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ హీరో మూవీ దర్శకుడు కొరటాల శివ క్లాప్ తో ప్రారంభమయిన విషయం తెలిసిందే . మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా స్పోర్ట్స్ డ్రామా మ్యూజికల్ థ్రిల్లర్ హీరో మూవీ తెలుగు, తమిళ భాషలలో రూపొందుతుంది. మాళవిక మోహనన్ కథానాయిక. మిక్కీ j మేయర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో మూవీలో విజయ్ బైక్ రేసర్ గా నటిస్తున్నారు. హెవీ యాక్షన్, రేసింగ్ సీన్స్ ఈ మూవీ లో ఉన్నాయని సమాచారం. ఇంటర్నేషనల్ రోడ్ రేసింగ్ ఛాంపియన్ రజని కృష్ణన్ వద్ద విజయ్ రేసింగ్ లో కొన్ని రోజులు విజయ్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. హీరో మూవీ దక్షిణాది భాషలతో పాటు ,హిందీ లో కూడా రిలీజ్ కానుంది. విజయ్ నటిస్తున్న డియర్ కామ్రేడ్ షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో విజయ్ నటిస్తున్నారు. హీరో మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
[subscribe]
[youtube_video videoid=7rLcpm71Yw8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: