మెగా స్టార్ చిరంజీవి సంతాప సందేశం

Megastar Chiranjeevi Emotional Note About Rallapalli,2019 Latest Telugu Movie News,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,Veteran Telugu Actor Rallapalli,Chiranjeevi About Veteran actor Rallapalli,Chiranjeevi About Rallapalli Acting
Megastar Chiranjeevi Emotional Note About Rallapalli

స్త్రీ మూవీ తో వెండి తెర కు పరిచయమయి హాస్యనటుడిగా, క్యేరెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రతినాయకుడిగా తెలుగు, తమిళ భాషలలో సుమారు 850 సినిమాలలో నటించిన రాళ్ళపల్లి 17 వ తేదీ తుది శ్వాశ విడిచారు. 8000 పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చిన రాళ్ళపల్లి సినిమా రంగం లోనే కాకుండా నాటక, టివి రంగాలలో కూడా తనదైన ముద్ర వేశారు. అరుదైన నటుడు రాళ్లపల్లికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చెన్నై వాణి మహల్ లో నాటకప్రదర్శన లు జరిగినపుడు రాళ్ళపల్లి ని కలిశానని, స్టేజ్ పైన ఆయన నటనకు ముగ్దుడినయ్యానని, ఆయన నటనను ఎంతో అభిమానించేవాడినని, తనతో పలు సినిమాలలో నటించారని, ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారని, “మా “ఎలక్షన్స్ టైమ్ లో కలిశానని ,అదే ఆఖరి చూపు అయ్యిందని, ఆయన తనువు చాలించడం బాధగా ఉందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అని మెగా స్టార్ చిరంజీవి తన సంతాపం తెలియజేశారు.

[subscribe]
[youtube_video videoid=Q0WrJ6epCl4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =