ఇంటర్నేషనల్ డ్యాన్స్ షో అప్పుడు చిరు – ఇప్పుడు పవన్

Pawan Kalyan song performed at an International Dance Show,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Pawan Kalyan Song in International Dance Show,The Kings perform to Pawan Kalyan song,World of Dance Show performance on Pawan Kalyan Song
Pawan Kalyan Song Performed at an International Dance Show

మొత్తానికి ఇంటర్నెేషనల్ డ్యాన్స్ షోలలో కూడా మన తెలుగు పాటలు సత్తా చాటుతున్నాయి. అది కూడా మెగా హీరోల పాటలు.. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలే కావడం ఆశ్చర్యకరమైన విషయం. గతంలో ఓ అమెరికన్ డ్యాన్స్ షో లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబరు 150’లోని ‘సుందరి..’ పాటకు డ్యాన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ పాట వంతైంది. ఇప్పుడు ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’లోని ‘వాడెవడన్నా..’ పాటకు అంతర్జాతీయ డ్యాన్స్‌ స్టేజీపైన ప్రదర్శన ఇచ్చారు. అంతేకాదు మధ్యలో బాహుబలి మ్యూజిక్ ను కూడా వాడుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దేవీ శ్రీ ప్రసాద్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ…ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని పంచుకున్నారు. వావ్ చాలా బ్రిలయంట్ పెర్ఫామెన్స్.. నా సంగీతం ప్రజల్ని డ్యాన్స్‌ చేయించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ధన్యవాదాలు.. లవ్‌ యు గాయ్స్‌. మీరు ఎంతో చక్కగా డ్యాన్స్‌ చేశారు. కీప్‌ ‘రా‘కింగ్‌’స్‌’ అని ట్వీట్‌ చేశారు. మొత్తానికి దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి మరోసారి అంతర్జాతీయంగా వెల్లడయింది.

[subscribe]
[youtube_video videoid=N6vxER5O9Bk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + thirteen =