యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శక ధీర రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన బాహుబలి, బాహుబలి 2 మూవీస్ ఘనవిజయం సాధించి అనేక రికార్డ్స్ నెలకొల్పి, ప్రపంచవ్యాప్తం గా ఇండియన్ సినిమా సత్తా ను చాటాయి. ఈ మూవీస్ తో ప్రభాస్ కు సూపర్ స్టార్ స్టేటస్ వచ్చింది. ప్రభాస్ కాకుండా వేరేఎవరైనా అయితే అనేక చిత్రాలకు అంగీకారం తెలిపేవారు. కానీ ప్రభాస్ నిదానమే ప్రధానం అన్నట్టుగా
సుజీత్ దర్శకత్వంలో బహు భాషా చిత్రం సాహో కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి లోకం నుండి రిలీవ్ అయ్యానని, భారీ బడ్జెట్ మూవీ సాహో గురించి కొంత ప్రిపేర్ అయ్యానని, బాహుబలి మూవీ కై వెయిట్ పెరిగానని, సాహో మూవీ లో డిఫరెంట్ లుక్ కై వెయిట్ తగ్గానని ప్రభాస్ తెలిపారు. లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ మూవీ లో శ్రద్ధా కపూర్ హీరోయిన్ అని, తమ ఇద్దరి కెమిస్ట్రీ పండిందని అన్నారు. ఏ ఇండియన్ మూవీ లో పనిచేయని
50 మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశారని, షూటింగ్ టైమ్ లో ఎంజాయ్ చేశామని, ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసేవిధంగా ఈ మూవీ ఉంటుందని, నేను ఏమి మారలేదు, పాత ప్రభాస్ నే, ఎప్పుడూ ఒకేలా ఉంటానని ప్రభాస్ తెలిపారు.
[subscribe]
[youtube_video videoid=2UqswPJbzzA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: