విజయవాడ లో సిల్వర్ జూబ్లీ మూవీ వేడుకలు

Mahesh Babu Fans organizing Silver jubilee celebrations in Vijayawada,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Moive News,Mahesh Babu Maharshi Movie Special Celebrations,Special Preparations For Mahesh Babu Silver Jubilee Movie,Mahesh Babu Maharshi Movie Latest Updates,Maharshi Movie Pre Celebrations News,Mahesh Babu Silver Jubilee Movie Preparations In Full Swing
Mahesh Babu Fans organizing Silver jubilee celebrations in Vijayawada

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన మహర్షి మూవీ మే నెల 9 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బిజినెస్ మాన్, స్టూడెంట్ గా మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ ప్రీ రిలీజ్ వేడుక మేడే రోజున హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో జరుగనుంది. హీరో మహేష్ బాబు కు, అతని అభిమానులకు మహర్షి ఒక స్పెషల్ మూవీ. మహర్షి మూవీ మహేష్ బాబు నటించిన 25వ మూవీ. మహేష్ బాబు హీరోగా 25 మూవీస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా విజయవాడ లో మే నెల 18 వ తేదీ గ్రాండ్ ఈవెంట్ జరుగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంటరయిన మహేష్ బాబు 1999 సంవత్సరంలో రాజకుమారుడు మూవీ తో హీరోగా మారారు. 20 సంవత్సరాల సినీకెరీర్ లో మహేష్ బాబు నటించిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. దేశవ్యాప్తంగా అభిమానులనుసంపాదించుకున్న మహేష్ బాబు బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్ ఆవార్డ్స్ వంటి పలు అవార్డ్స్ అందుకున్నారు. విజయవాడ లో జరిగే సిల్వర్ జూబ్లీ వేడుకులకు రెండు తెలుగు రాష్ట్రాల మహేష్ బాబు అభిమానులను ఆహ్వానిస్తున్నారు.

[subscribe]


[youtube_video videoid=6ZBLDETIFDM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − eleven =