కాంచన రీమేక్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్

Interesting Title For Kanchana Remake,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Moive News,Kanchana Remake Latest Updates,Kanchana Hindi Remake Gets an Interesting Title,Lawrence Raghava Kanchana Movie Latest Updates,Akshay Kumar Makes Bollywood Remake of Kanchana,Kanchana Hindi Remake Title
Interesting Title For Kanchana Remake

లారెన్స్ రాఘవ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ముని సినిమా.. దాని సీక్వెల్ లో వచ్చిన కాంచన, గంగ సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయో తెలుసు. ఇక ఇటీవల ఈ సీక్వెల్ ను కొనసాగిస్తూ వచ్చిన కాంచన 3 సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇదిలా ఉండగా లారెన్స్ కాంచన చిత్రాన్ని హిందీలోను రీమేక్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రీమేక్ లో అక్షయ్ కుమార్, కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర అయిన శ‌ర‌త్ కుమార్ పాత్ర కోసం ప‌లువురు ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోల‌తో చర్చలు జరుపుతున్నాడట లారెన్స్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్ కు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిందే.

మరి 2011లో తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రానికి మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. మరి హిందీలో ఈ సినిమా ఎంత సక్సెస్ అవుతుందో చూద్దాం.

[subscribe]


[youtube_video videoid=9xGLD-XIEq8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.