డైరెక్ట‌ర్‌గా మార‌నున్న కంప్లీట్ యాక్ట‌ర్‌

Malayalam Star Mohanlal Turns Director?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mohanlal Turns Director,Mohanlal Latest Updates,Mohanlal Becomes as a Director,Malayalam Star Mohanlal New Movie Updates,Mohanlal Turns Director With Barroz
Malayalam Star Mohanlal Turns Director?

కంప్లీట్ యాక్టర్‌ అనిపించుకున్న‌ మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్… తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. నాలుగు దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సూపర్ స్టార్… త్వరలో మెగా ఫోన్ పట్టనున్నట్టు తన బ్లాగ్ ద్వారా ప్రకటించాడు. పోర్చుగీస్‌ నేపథ్యంలో సాగే బరోజ్ అనే పీరియాడిక్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించ‌నున్నట్లు ఆయ‌న తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాస్కోడిగామా హయాంలో కోశాధికారిగా పనిచేసిన బరోజ్‌కు సంబంధించిన ఇతివృత్తంతో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నాడు లాల్‌. అంతేకాదు… 3D రూపంలో తెరకెక్కబోయే ఈ మ‌ల్టీ లాంగ్వేజ్ మూవీలో టైటిల్ రోల్‌ కూడా మోహన్ లాల్ పోషించనున్నాడు. కాగా… ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుందని స‌మాచారం. మరి… నటుడిగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన మోహన్ లాల్… దర్శకత్వంలో కూడా తన వైవిధ్యాన్ని చూపిస్తాడేమో చూడాలి.

[subscribe]


[youtube_video videoid=iKsu1eGXIzc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 2 =