అల్లు అర్జున్ మూవీ లో బహు భాషా నటులు

Pan India Actors to Feature In Trivikram Next Project,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Trivikram New Movie Latest Updates,Allu Arjun and Trivikram New Movie News,Bollywood Actor Boman Irani Roped in For Allu Arjun and Trivikram Movie,Boman Irani To Act in Allu Arjun Next Film,Boman Irani Role in Trivikram Movie,Boman Irani To Feature In Trivikram Next Project
Pan India Actors to Feature In Trivikram Next Project

గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందే మూవీ పూజా కార్యక్రమం ఇటీవలే జరుపుకొన్న విషయం తెలిసిందే . ఏప్రిల్ 24 వ తేదీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పూజా హెగ్డే కథానాయిక కాగా థమన్ SS సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ హిట్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ లోని ముఖ్య పాత్రలకు దేశ వ్యాప్తం గా గుర్తింపు ఉన్న నటీ నటులను దర్శకుడు త్రివిక్రమ్ సెలెక్ట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలలో కూడా అభిమానులు ఉన్నారు. దేశవ్యాప్తం గా పలు భాషలలో ఈ మూవీ ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ మదర్ గా ప్రముఖ బాలీవుడ్ నటి టబు, ఫాదర్ గా 200 సినిమాలకు పైగా నటించిన మల్లువుడ్ నటుడు జయరామ్, కోలీవుడ్ నటుడు సత్యరాజ్, బాలీవుడ్ నటుడు బొమ్మన్ ఇరానీ లను దర్శకుడు ఎంపిక చేశారు. చాలా రోజుల తరువాత అల్లు అర్జున్ నటించే ఈ మూవీ పై ప్రేక్షక, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]


[youtube_video videoid=Qet0IxVPoe8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − three =