డిఫరెంట్ లుక్స్ లో మహేష్ బాబు

Mahesh Babu To Be Seen Three Different Looks In Maharshi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu New Shades in Maharshi Movie,Super Star Mahesh Babu Different Looks in Maharshi,Maharshi Movie Latest Updates,Maharshi To Unveil New Shades Of Mahesh Babu,Mahesh Babu Plays Various Shades in Maharshi Movie
Mahesh Babu To Be Seen Three Different Looks In Maharshi

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న మహర్షి మూవీ మే నెల 9వ తేదీ రిలీజ్ కానుంది. మహర్షి మూవీ లో మహేష్ బాబు స్టూడెంట్ , బిజినెస్ మాన్, కామన్ మాన్ గా మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారు. పూజా హెగ్డే కధానాయిక. అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉగాది పండుగకు మహర్షి మూవీ టీజర్ రిలీజయి 15 మిలియన్ వ్యూస్ పొందింది. “సక్సెస్ కు ఫుల్ స్టాప్ లు ఉండవు, కామాలుమాత్రమే ఉంటాయి”, “సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్ , సక్సెస్ ఈజ్ జర్నీ”, “ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు”వంటి స్ఫూర్తి వంతమైన మహేష్ బాబు డైలాగ్స్ తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఒక సామాన్య యువకుడు తన జీవన ప్రయాణం లో మహర్షి గా మారడమే చిత్ర కథని, ప్రేక్షకాభిమానుల అంచనాలకు తగ్గట్టు గానే మహర్షి మూవీ ఉంటుందని దర్శకుడు వంశీ పైడిపల్లి తెలిపారు

[subscribe]


[youtube_video videoid=6ZBLDETIFDM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =