ఏడాది చివరలో పట్టాలెక్కనున్న సూర్య, శివ చిత్రం?

Suriya – Siva Movie To Kickstart Soon,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Suriya and Director Siva New Movie News,Suriya Next Movie With Director Siva,Suriya Next Film To Kickstart Soon,Director Siva and Suriya To Team Up For New Movie
Suriya – Siva Movie To Kickstart Soon

కోలీవుడ్ స్టార్ సూర్య చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘ఎన్.జి.కె’ మే 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుండగా… మరో యాక్షన్ ఎంటర్ టైనర్ ‘కాప్పాన్’ ఆగస్టు 30న రిలీజ్ కు రెడీ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు… ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమాని ఇటీవలే పట్టాలెక్కించేశాడు సూర్య. అలాగే… హీరోగా తనకు బ్రేక్ ఇచ్చిన బాలా దర్శకత్వంలోనూ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

వీటితో పాటు.. ‘శౌర్యం’ శివ దర్శకత్వంలోనూ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయనున్నాడు సూర్య. కాగా… ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది చివరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్న సూర్య… ఈ చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]


[youtube_video videoid=RfTNwFP6GeA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 11 =