ఆఫ్రికాలో ’96’ రీమేక్ తొలి షెడ్యూల్?

96 Telugu Remake First Schedule In Africa?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,96 Telugu Remake Shoot in Africa,96 Telugu Remake Movie Shooting Updates,96 Telugu Remake Movie Latest News,Sharwanand and Samantha 96 Telugu Remake Shooting Location,96 Telugu Remake Shoot
96 Telugu Remake First Schedule In Africa?

తమిళనాట ఘన విజయం సాధించిన ’96’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా… ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ సి. ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… ఉగాది సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్ ని ఆఫ్రికా దేశంలోని కెన్యాలో ప్లాన్ చేశారు. పదిహేను రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్ లో ఫోటోగ్రాఫర్ పాత్రధారి అయిన శర్వానంద్ పై కొన్ని కీలక దృశ్యాలను చిత్రీకరించనున్నారు.

ఆ తరువాత.. వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సింహభాగం చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. జులై నాటికి మొత్తం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి… సెప్టెంబర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరి… తమిళంలో ఘన విజయం సాధించిన ’96’ తెలుగునాట కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.

[subscribe]


[youtube_video videoid=IrfmK-Tmmto]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 9 =