నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత అల్లు అర్జున్ లాంగ్ గ్యాపే తీసుకున్నాడు. అయితే ఇంత గ్యాప్ తీసుకున్న బన్నీ ఈ ఏడాది మాత్రం వరుస సినిమాలతో వచ్చేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టిన బన్నీ ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా తన 21వ సినిమా టైటిల్ ను అధికారింగా ప్రకటించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఓ మై ఫ్రెండ్ , ఏంసిఏ’ చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్న ఈసినిమాకు ‘ఐకాన్’ కనబడుటలదు అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ , సుకుమార్ సినిమాలను పూర్తి చేశాక ఈ సినిమాను మొదలుపెట్టానున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. కాగా దిల్ రాజు, వేణు కు ఛాన్స్ ఇవ్వడం ఇది మూడవ సారి. మొత్తానికి బన్నీ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తున్నాడు. మరి ఇన్ని సినిమాల్లో ఈ ఏడాది ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో చూద్దాం…
[youtube_video videoid=xvjBMQvglmA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: