వెంకీమామ ఫస్ట్ లుక్ రిలీజ్

Venky Mama First Look Out Now,2019 Latest Telugu Movie News,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News,Venky Mama First Look,Venky Mama Movie First Look,Venky Mama Movie Latest News,Venky Mama Telugu Movie

బాబీ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఓ పక్క షూటింగ్ శరవేగంగా జరుపుకుంటునే మరోపక్క ఎప్పటికప్పుడూ ఫ్యాన్స్ కు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా అది చాలా డిఫరెంట్ గా ఉందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. వెంకీని ఇంగ్లీష్ లో మామని తెలుగులో అది కూడా ఓ చక్రంలో ఉంచారు. ఇక ఆ చక్రం చుట్టూ 12 రాశులు ఉన్నాయి. అంతేకాదు కుడివైపు ఆర్మీ నేపథ్యంతో కనిపిస్తుండగా ఎడమవైపు పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. సినిమాలో నాగ చైతన్య ఆర్మీ మ్యాన్ గా కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇక ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా మామ అల్లుళ్ల ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. వీళ్లిద్దరి లుక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఆకట్టుకుంటుంది.

ఇక కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకీ, చైతు సరసన.. పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. సురేష్ ప్రొడక్షన్స్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=N6vxER5O9Bk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − five =