టాలీవుడ్, కోలీవుడ్ లలో అగ్ర కధానాయిక గా వెలుగొందుతున్న అందం, అభినయం కలబోసిన కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేను శైలజ, మహానటి మూవీస్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న మూవీస్ ను ఏ భాషలోనైనా ఎంపిక చేసుకుంటున్నారు. తెలుగు లో నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ కీర్తి సురేష్ నటిస్తున్న 20వ మూవీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బదాయి హో వంటి హిందీ బ్లాక్ బస్టర్ మూవీ దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వం లో అజయ్ దేవగన్ హీరోగా రూపొందనున్న స్పోర్ట్స్ డ్రామా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ సెలెక్ట్ అయ్యారు. ఈ మూవీ లో కీర్తి సురేష్ యంగ్ లుక్ , ఏజ్డ్ లుక్ వంటి డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారని సమాచారం.ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, ఫ్రెష్ లైమ్ బ్యానర్ తో సంయుక్తం గా ఈ హిందీ మూవీ ని రూపొందించనున్నారు.
[youtube_video videoid=fQhu517vBRw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: