నేను శైలజ వంటి సూపర్ హిట్ మూవీ దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరో గా చిత్రలహరి మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందింది. కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ కథానాయికలు. టాప్ కమెడియన్స్ సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రిలీజ్ కు రెడీ గా ఉన్న చిత్రలహరి మూవీ టీజర్ ను 13వ తేదీ ఉదయం చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది. సక్సెస్ ఫుల్ దర్శకుడు, బ్యానర్ లో రూపొందిన చిత్రలహరి మూవీ తో హీరో సాయి ధరమ్ తేజ్ సక్సెస్ బాట లో నడవాలని కోరుకుందాం. చిత్రలహరి మూవీ టీజర్ ను చూసి ఎంజాయ్ చేయండి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: