నాయకన్, అంజలి, దళపతి, రోజా, బాంబే, కణ్ణత్తిల్ ముత్తమిట్టాల్, చెక్క చివంద వానమ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ రూపొందించిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం రాజ రాజ చోళన్ రాజవంశం నేపథ్యంలో ఒక మూవీ రూపొందించనున్నారు. కల్కి కృష్ణమూర్తి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఈ మూవీ రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా లో విక్రమ్, జయం రవి , విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ మూవీ లో నటించడానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అందాల తార ఐశ్వర్యా రాయ్, టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మోహన్ బాబు ను సంప్రదించినట్టు సమాచారం. పలు భారతీయ భాషలలో రూపొందనున్న ఈ మూవీ లో హీరో కార్తీ ను ఒక కీలక పాత్ర కు ఎంపిక చేశారని వార్త. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందనున్న ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాలి
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: