నేషనల్ అవార్డు విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఫిదా మూవీ షూటింగ్ తెలంగాణ రాష్ట్రం లోని బాన్సువాడ లో జరిగింది. పల్లెటూరు వాతావరణం కొరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని గోదావరి జిల్లాలలో షూటింగ్స్ జరిగేవి. తెలంగాణ లో కూడా పల్లెటూర్లు అందంగా ఉంటాయని శేఖర్ కమ్ముల ఫిదా మూవీ ద్వారా తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ మూవీ ఫిదా తరువాత శేఖర్ కమ్ముల కొత్త నటీనటులతో రూపొందిస్తున్న మూవీ షూటింగ్ తెలంగాణ లోని ఆర్మూర్ దగ్గర పలు లొకేషన్స్ లో జరుగుతుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ తో 80% టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ తనయుడు, కన్నడ బ్యూటీ అమృత అయ్యర్ హీరో, హీరోయిన్స్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. షూటింగ్ త్వరగా ముగించి సమ్మర్ సీజన్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ త్వరలోనే రిలీజ్ చేయనుంది.
[youtube_video videoid=q0qLVcAOF94]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: