ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘118’. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్ గా..ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కొనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబడుతుంది. మరి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
* నైజాం – 2.44 కోట్లు
* సీడెడ్ – 0.85 కోట్లు
* గుంటూరు – 0.44 కోట్లు
* ఈస్ట్ – 0.30 కోట్లు
* వెస్ట్ – 0.24 కోట్లు
* కృష్ణ – 0.43 కోట్లు
* నెల్లూరు – 0.13 కోట్లు
* ఏపీ /తెలంగాణ – 5.44 కోట్లు
[youtube_video videoid=oS7vJJXcBng]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: