మ‌రో కొత్త ద‌ర్శ‌కుడితో క‌ళ్యాణ్ రామ్‌?

Kalyan Ram To Work With Debut Director,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Kalyan Ram to Work With New Director,Hero Kalyan Ram Upcoming Film News,Kalyan Ram Next Project With Debut Director,Kalyan Ram New Film Latest Updates,Actor Kalyan Ram Roped For New Director
Kalyan Ram To Work With Debut Director

కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించ‌డంలో ముందుండే క‌థానాయ‌కుల్లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఒక‌రు. క‌ళ్యాణ్ రామ్ చిత్రాల ద్వారా ప‌రిచ‌య‌మైన ద‌ర్శ‌కులు సురేంద‌ర్ రెడ్డి, అనిల్ రావిపూడి… ప్ర‌స్తుతం టాప్ డైరెక్ట‌ర్‌ల లిస్ట్‌లో ఉన్నారు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న క‌ళ్యాణ్ రామ్‌… మ‌రో నూత‌న ద‌ర్శ‌కుడితో ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ఇటీవ‌ల కాలంలో పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రాల‌ను చేయ‌ని క‌ళ్యాణ్ రామ్‌కి… వ‌శిష్ట అనే నూత‌న ద‌ర్శ‌కుడు ఓ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ స‌బ్జెక్ట్‌ని చెప్పాడ‌ని… స్క్రిప్ట్ విన్న క‌ళ్యాణ్ రామ్ కూడా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

కాగా… క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `118` మార్చి 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నివేదా థామ‌స్‌, షాలినీ పాండే హీరోయిన్లుగా న‌టించారు.

[subscribe]

[youtube_video videoid=B416Lop3vfI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =