అబ్బాయ్ పై బాబాయ్ ప్రశంసలు

Balakrishna Praises Kalyan Ram at 118 Pre Release Event,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,118 Movie About Nandamuri Balakrishna,Kalyan Ram 118 Movie Latest Updates,Kalyan Ram 118 Movie Wins the Confidence of Balakrishna,118 Movie Latest Updates,kalyan Ram Next Project Details,Kalyan Ram Wins The Confidence Of Nandamuri Balakrishna
Balakrishna Praises Kalyan Ram at 118 Pre Release Event

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా 118 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మార్చి 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరలో ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే నిన్న ప్రిలీజ్ ఈవెంజ్ నిర్వహించారు.ఇక ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన బాలకృష్ణ అబ్బాయ్ కళ్యాణ్ రామ్ పై ప్రశంసలు కురిపించారు. కళ్యాణ్ రామ్ కు మొదటి నుండి కొత్త కొత్త కథలు అందిచాలనే తపన ఉండేది.. ఆ ప్యాషన్ తోనే ఎన్టీఆర్ ఆర్స్ట్ బ్యానర్ ను నిర్మించి.. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నాడని పొగడ్తలు కురిపించారు. 118 సినిమా ట్రైలర్ ను చూశా.. చాలా బావుంది ఈ సినిమా యువతరానికి బాగా కనెక్ట్ అవుతుందని అన్నారు.

కాగా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్,షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=cq_RNItUllY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =