`118` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా బాల‌కృష్ణ‌, య‌న్టీఆర్‌!

118 Movie Latest News, 118 Movie Pre Release Event Chief Guest, 118 Movie Pre Release Event Latest Updates, 2019 Latest Telugu Movies News, Balakrishna and Jr NTR Chief Guests For 118 Pre Release Event, Balakrishna and Jr NTR To Grace 118 Movie Pre Release Event, Chief Guest For Kalyan Ram 118 Movie Pre Release Event, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Balakrishna and Jr NTR To Grace 118 Movie Pre Release Event

నందమూరి క‌ళ్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం `118`. నివేదా థామ‌స్‌, షాలినీ పాండే క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ సినిమాకి కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా… మ‌హేష్ కోనేరు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి… సెన్సార్ క‌మిటీ `యు/ఎ` స‌ర్టిఫికేట్ జారీ చేసింది. మార్చి 1న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించిన ముంద‌స్తు విడుద‌ల వేడుక (ప్రీ-రిలీజ్ ఈవెంట్‌) ఈ రోజు సాయంత్రం హైద‌రాబాద్‌లోని ఫిల్మ్‌న‌గ‌ర్ జె.ఆర్.సి క‌న్వెన్ష‌న్‌లో జ‌రుగనుంది. ఈ వేడుక‌కు ముఖ్య అతిథులుగా న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ హాజ‌రు కానున్నార‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఒకే వేదిక‌పై మ‌రోసారి నంద‌మూరి బాబాయ్‌-అబ్బాయిలు క‌నిపించనుండ‌డం… అభిమానుల‌కు క‌నువిందు అనే చెప్పాలి. మ‌రి… ఇప్ప‌టికే టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో ఆక‌ట్టుకున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `118`కి… బాల‌య్య‌, తార‌క్ ప్ర‌జెన్స్ మ‌రింత బ‌జ్ పెంచుతుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=cq_RNItUllY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − five =