పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మీ )నిర్మాణ సారధ్యం లో స్వీయ దర్శకత్వంలో పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరి ని టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేస్తూ మెహబూబా మూవీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూరి కనెక్ట్స్ తమ తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరి కనెక్ట్స్ నిర్మాణ సారధ్యం లో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఆకాష్ పూరి హీరోగా అనిల్ పాడూరి దర్శకత్వం లో “రొమాంటిక్ ” మూవీ రూపొందనుంది. ఈ మూవీ కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పూరి జగన్నాథ్ అందిస్తున్నారు. రొమాంటిక్ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే.
[youtube_video videoid=rx_RhX6V2U8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: