మా కిల్ బిల్ పాండే ఈజ్ బ్యాక్

My kill Bill Pandey is Back Says Allu Arjun,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Stylish Star Allu Arjun Meets Brahmanandam,Allu Arjun About Brahmanandam,Allu Arjun Says My Kill Bill Pandey is Back,Allu Arjun Latest News About Brahmanandam
My kill Bill Pandey is Back Says Allu Arjun

టాలీవుడ్ ప్రముఖ టాప్ కమెడియన్ బ్రహ్మానందంకు ఇటీవల హార్ట్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్’లో గత నెల 14న ఆయనకు గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయింది. దీంతో గత కొద్దికాలంగా ఆయన ఆస్పత్రిలోనే ఉండగా…ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన్ని స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ పరామర్శించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ కాస్తగా కామెడీగా ట్వీట్ చేశారు. ఐరన్ మ్యాన్.. బలమైన గుండె కలిగిన వ్యక్తి… హాస్య, నిర్భయం కలగలిసిన వ్యక్తి … నా కిల్ బిల్ పాండేను చూడటం సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు. ఆయన మునుపటి లా చురుక్కా సినిమాలు చేయాలని, మరింత కాలం మనల్ని నవ్వించాలని ఆయన ఆకాంక్షించారు.

 


కాగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న బన్నీ త్వరలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనుంది.

[subscribe]

[youtube_video videoid=YorrwXf0mfI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =